ఇటీవల ఇంటర్నేషనల్ గ్లోబల్ యూనివర్సిటీ వారి చే గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా సుదగాని ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సుదగాని హరి శంకర్ గౌడ్ గారిని ఈ రోజు యాద్రాద్రి భువనగిరి జిల్లా ,మూటకోండురు మండలం, వర్టూర్ గ్రామంలో వారి స్వగృహంలో గ్రామ కురుమ సంఘం అధ్యక్షుడు నోముల మహేందర్ కురుమ గారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుదగాని ఫౌండేషన్ డైరెక్టర్ సుదగాని రామదాసు గౌడ్ గారు,కురుమ సంఘ సభ్యులు చౌట మల్లయ్య,నారి మల్లయ్య,కర్రె శ్రీశైలం,చౌట ఎసుకుమార్ ,కర్రె శ్రీనివాస్,కాదురి శ్రీనివాస్,రావుల యాదయ్య,కట్టెల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు
సుదగాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం ## ఈ రోజు యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామంలో ఇటీవల తాటి చెట్టు మీద నుండి పడి మరణించిన గీత కార్మికుడు బందారపు భిక్షపతి గౌడ్ కుటుంబాన్ని సుదగాని ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సుదగాని హరి శంకర్ గౌడ్ గారు పరామర్శించి… ఆ కుటుంబానికి సహాయంగా 5000(ఐదు వేల రూపాయలు) అందించారు…ఈ కార్యక్రమంలో దంతూరి సత్తయ్య గౌడ్ ,సాయిని యాదగిరి ,సీస సతీష్,గోద అచ్చయ్య,బిక్షం గౌడ్,బోడీగే మధు, సుదగాని ఫౌండేషన్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ , సుదగాని ఫౌండేషన్ సభ్యులు,మద్దెల హరీష్ , వీరా గౌడ్ , ముప్పిడి నరేష్ ,చంద్రశేఖర్ రెడ్డి,సాయి కిరణ్ ,బత్తిని.ప్రశాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది
Congratulation!