హైదరాబాద్, నెక్లెస్‌రోడ్డులో 1800 చదరపు మీటర్ల స్థలంలో రూ.3 కోట్లతో నిర్మించనున్న నీరాకేఫ్ మరియు ఫుడ్ కోర్ట్ కు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ.కల్వకుంట్ల తారకరామారావు గారు, మంత్రులు శ్రీ.వి.శ్రీనివాస్ గౌడ్ గారు మరియు శ్రీ. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ.సోమేష్ కుమార్ గారు, ఎమ్మెల్సీ శ్రీ.బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్ గారు, శాసనమండలి మాజీ చైర్మన్ శ్రీ.కె.స్వామి గౌడ్ గారు, మాజీ ఎంపీ శ్రీ.బూర నర్సయ్య గౌడ్ గారు, జీహెచ్ఎంసీ మేయర్ శ్రీ. బొంతు రామ్మోహన్ గారు, సీపీ శ్రీ.అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Congratulation!