not found

నిమ్మల రాములు గౌడ్ 

నిమ్మల రాములు గౌడ్ స్వాతంత్ర్య సమర యోధులు, మాజీ శాసన సభ్యులు
నల్గొండ జిల్లాలో జన్మించిన రాములు గారు జిల్లా సమగ్రాభివృద్ధికై ఆ జన్మాంతము పోరాటం సల్పిన అపర భగీరథుడు. స్పష్టమైన గాంధేయవాది స్వర్గీయ నిమ్మల రాములు గౌడ్ గారు.
నాగార్జునసాగర్ నిర్మాణ నిర్ణయంలో ప్రముఖ పాత్ర పోషించి తన సొంత నియోజక వర్గమైన నాగార్జునసాగర్ ప్రాంత ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అందించే కార్యక్రమానికి పట్టుదలతో కృషిచేసిన కార్యశీలి. శ్రీ జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి గారి కాలంలో సాగర్ ప్రాజెక్ట్ జాయింట్ అనుబంధ రిపోర్ట్ 1954 తీర్మాణాని శ్రీ వాసుదేవ రావు, కాసు బ్రహ్మానంద రెడ్డి మరియు శీలం సిద్ధారెడ్డి మరియు సన్నిహిత పార్టీల వతుడులా ద్వారా నల్గొండ జిల్లా జరువు ప్రాంత భూములకు సాగునీరు అందించుటకు అత్యంత కృషి చేసిన అపర భగీరథులు.
నిజమైన నాయకుడు…. 20 సంవత్సరాలు ఎమ్మెల్యే గ సేవలు అందించి ….తన వెంటే ఉంటు నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచిన జాన రెడ్డి ని ఓడించిన తరువాతే నేను శ్వాస విడిచేది అని శపథం చేసి ఎలక్షన్ లో జాన రెడ్డి నీ ఓడించి రామ్మూర్తి యాదవ్ గారిని గెలిపించి తుది శ్వాస విడిచిన గొప్ప మనిషి నిమ్మల రాములు గౌడ్ గారు.

About Nimmala Ramulu
Late Shri. Nimmala Ramulu
Movement against Nizam
Aryasamaj Movement
Bhoodan Movement
Ex-MLA
Biography
Late Shri. Nimmala Ramulu
Movement against Nizam
Aryasamaj Movement
Bhoodan Movement
Ex-MLA
Political views
Libertarian
Awards
three terms MLA,samathi president
not found