తెలుగు రాష్ట్రాలలో ఉన్న గౌడ్ బందువులకు నమస్కరం !
మన గౌడ్ వధువు / వరుడు లకు చక్కటి తోడు అందిచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినదే గౌడ్ వివాహ సంస్థ, ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నందున బంధు మిత్రుల ద్వారానే పెళ్లిల్లు కుదిరేవి, కానీ నేటి తరం చిన్న కుటుంబాలు మరియు ఉన్నత ఉద్య ఉద్యోగం వలన మన వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా వలసలకు వెళ్లడం వలన రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న మన జనాభా ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారో తెలియకపోవడం చాల విచారకరం, దీని వలన సాంప్రదాయ కుటుంబాలను వెతికి పట్టుకోవడం చాల కష్టమైంది. వందలల్లో వధువు/ వరుడు లు ఉన్న, తగిన జోడి దొరకక సమయం, డబ్బు వృధా అవుతుంది.
ఇలాంటి సమస్య దృష్టిలో పెట్టుకొని మేము నిరంతరం ప్రపంచ నలుమూలనుండి గౌడ్ కుటుంబాల కోసం అన్వేషిస్తున్నాము, మా ప్రయత్నం వలన గౌడ్ వధువు / వరుడుల మరియు వారి తల్లిదండ్రుల అమూల్య సమయం, డబ్బు వృధా కాకుండా అతి తక్కువ టైం లోనే వారికి సరైన జోడి అందిస్తామన్న నమ్మకం మాకు ఉంది.
మీ కుటుంబంలో లేదా, బంధువుల, మిత్రుల కుటుంబాలలో గౌడ్ వధువు/ వరుడు ఉన్నచో వారికి తెలియ చేయగలరని కోరుకుంటున్నాం.
మీ మామిండ్ల భాస్కర్ గౌడ్
NRI
DOCTORS
SOFTWARE ENGINEERS
BUSINESS PERSONS
Govt. Employees
Private Employees
అన్ని రకాల వధువు / వరుడుల వివరాలు కలవు
టైం : ఉదయం 10.30 నుండి 7.30 వరకు
మంగళవారం సెలవు
మరిన్ని వివరాలకు
9908028216 వాట్సాప్ చేయండి
గౌడ్ వివాహ సంస్థ
1-1-297/39, Arul Colony
Dr ASRSO Nagar, ECIL, Hyderabad
Email: goudswed@gmail.com
9908028216, 9666328416
Congratulation!