ఉప్పల్ లో ఈరోజు జరిగిన గౌడ హాస్టల్ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌడ్ అతిరథమహారధులు
పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ గారి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో
రాష్ట్ర ఆబ్కారి, క్రీడా,పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని ఉప్పల్ భగయత్ లో గౌడ హాస్టల్ నూతన భవనం భూమి పూజ మహోత్సవం లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ పితాని సత్యనారాయణ, మాజీ MP బూర నర్సయ్య గౌడ్, మాజీ MP మధు యాష్కీ గౌడ్, మాజీ MLC నాగపురి రాజలింగం గౌడ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, G. నాగేందర్ గౌడ్,సర్దార్ సర్వాయి పాపన్న సినీ హీరో పంజాల జైహింద్ గౌడ్,నేర్థం భాస్కర్ గౌడ్, గడ్డి అన్నారం మార్కెట్ ఛైర్మన్ నర్సింహా గౌడ్, గౌడ హాస్టల్ మేనేజ్మెంట్ సభ్యులు చక్రవర్తి గౌడ్, పుల్లెంల రవీందర్ గౌడ్, శైలజ గౌడ్, కృష్ణమూర్తి గౌడ్ లతో పాటు భాగ్యనగర్ NGO సంఘం అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, పలువురు కార్పొరేటర్ లు సీసా వెంకటేష్ గౌడ్, దూసరి లావణ్య, సర్దార్ పాపన్న సేన రాష్ట్ర అధ్యక్షులు పంజాల శ్రావణ్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జెల సత్యరాజ్ గౌడ్, బూత్కురి నవిన్ గౌడ్, రంగా భాస్కర్ గౌడ్, బింగి భరత్ గౌడ్, పల్సమ్ సోమన్న గౌడ్,అంబాల నారాయణ గౌడ్,అయిలి వెంకన్న గౌడ్, బొంగురమేష్ ,ఏలికట్ట విజయ్ గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్,కందికంటి అశోక్ గౌడ్, కోలా రవి గౌడ్, ప్రకాష్ గౌడ్, B.సాయి గౌడ్, , పండ్ల కిషన్ గౌడ్, నాని గౌడ్, రాకేష్ గౌడ్, వర్కల శివ గౌడ్ లక్ష్మణ్ గౌడ్,నునేముంతల రంజిత్ గౌడ్, బత్తిని వినయ్ గౌడ్, సురేందర్ గౌడ్,మొదలగువారు పాల్గొన్నారు.
Congratulation!