ఆదివారం హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని ఎ.వి కాలేజ్ లో జరిగిన గౌడ హాస్టల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ మరియు సభ్యులుగా గెలిచిన టీజీవో రాష్ట్ర నాయకులు పుల్లెంల రవీందర్ గౌడ్ మరియు పూదరి కృష్ణమూర్తి గౌడ్ ను అభినందించి, సన్మానించిన తెలంగాణ గజిట్టెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. సత్యనారాయణ , హైదరాబాద్ జిల్లా టీజీవో అద్యక్ష్యుడు ఎం.బి కృష్ణ యాదవ్ మరియు హైదరాబాద్ శాఖ టీజీవో అద్యక్ష్యుడు వెంకట్ గండూరి.