Please Wait...Gouds Information Portal Loading

Please Wait...Gouds Information Portal Loading

Welcome To Gouds Information Portal

About Us

About GoudsInfo

వీక్షకులకు స్వాగతం !
`` సాంఘిక, సాహిత్య, రాజకీయ, కళారంగాలలో గౌడ్ జాతి ముద్దు బిడ్డలుగా ఎదిగి, అన్ని రంగాలలో ఖ్యాతిని నలుదిశలా ఎగరవేసి, ఉన్నత శిఖరాలను అధిరోహించి ముందుకు పయనిస్తున్న గౌడ్ సోదరుల సమగ్ర సమాచారం అందచేయడమే మా ధ్యేయం``
రాష్ట్రంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఉన్న మన గౌడ్ కులస్తులను ఏక తాటి పై తీసుకొచ్చి సామజిక, సాంస్కృతిక, ఉన్నతిని సాధించే దిశగా కృషి చేయడానికి ఏర్పాటు చేయబడినదే ఈ goudsinfo.com
రాష్ట్రంలో అతి పెద్ద జనాభాగా ఉన్న మనము రావలసిన స్థాయిలో రాజకీయ సామాజిక, సాంస్కృతిక, వాటాను నేటికీ పొందలేదు. దీనికి కారణం అనైక్యత వెనుకబాటుతనం. తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలల్లో వేరు వేరు పేర్లుతో పిలవబడుతున్న `` శెట్టిబలిజ, శ్రీశైన, ఈడిగ, గౌడ్`` లను సమైక్య పరచడమే దీని లక్ష్యం. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారి పూర్తి సమాచారాన్ని అందచేయడం మా లక్ష్యం.
goudsinfo.com లో సామాన్యుడి నుండి సైన్టిస్ట్ వరకు సర్పంచ్ నుండి మంత్రుల వరకు పూర్తి సమాచారాన్ని క్లుప్తంగా అందిచడం జరుగుతుంది. అంతే కాకుండా జాతి కోసం అహర్నిశలు పోరాడిన, గౌడ్ జాతికి ఎంతో పేరు తెచ్చినా మహానుభావుల జీవిత చరిత్రలను సేకరించి ఇందిలో పొందుపరచి రాబోయే యువతకు మన వారి కృషి, సాధించిన విజయాలను స్ఫూర్తినిచ్చే విధంగా తీర్చడానికి మా వంతు కృషి చేస్తున్నాం.

జీవితంలో ప్రతి మనిషి తన గొప్పదనం గురించి కుటుంబానికి మాత్రమే తెలిస్తే సరిపోదు. మొత్తం జాతికి తెలియాలి లేదంటే అతడు పరిపూర్ణ మానవుడు కాదని అర్ధం. అన్నది ఫ్రెంచ్ సామెత. మొత్తం భారత దేశంలో ముఖ్యముగా తెలుగు రాష్ట్రాలలో తమ పూర్వీకుల చరిత్ర, వారు సాధించిన ఘన కార్యాలు కాపాడుతూ రాబోయే తరాలకు అందించిన కులాలే నేటి సమాజంలో అభివృద్ధి చెందాయి.
గౌడ్ లు (మనము) వెనుకబడటానికి ప్రధాన కారణం సమాచార లోపం (కమ్యూనికేషన్ గ్యాప్) ఇంత ఆధునిక కాలంలో కూడా ఒకరి గురించి ఇంకొకరికి తెలియక పోవడం బాధాకరం. అందుకే ప్రతిభావంతులైన ప్రతి గౌడ్ సోదర, సోదరీమణులను మన గౌడ్ జాతి మొత్తానికి పరిచయం చేసే బృహత్తర కార్యక్రమమే ఈ goudsinfo.com దీనిలో మీ వివరాలు ఉన్నాయంటే మన జాతికే గర్వకారణం.
ప్రతి మానవునికి చివరికి మిగిలేది చరిత్ర మాత్రమే. గౌడ్ చరిత్రలో మీ గురించి రాసే అవకాశం ఈ రోజే ఇవ్వండి,
జీవితం ఒక్కటే, చరిత్ర అనంతం

Image Not Found

Fresh Components

We have the right caring, experience and dedicated professional for you.

Image Not Found

Life Time Updates

We have the right caring, experience and dedicated professional for you.

Image Not Found