శివ నాడార్ (జననం: జనవరి 14, 1945) ఒక ప్రముఖ భారతీయ పారిశ్రామిక వేత్త మరియు దాత. హెచ్.సీ.ఎల్, శివ నాడార్ ట్రస్టు సంస్థ స్థాపకుడు. 2015 సంవత్సరం నాటికి ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు 13.7 బిలియన్ డాలర్లు. శివ నాడార్ 1970వ దశకంలో హెచ్.సి.ఎల్ ను కంప్యూటర్ హార్డువేర్ సంస్థ గా ప్రారంభించి తరువాత దానిని క్రమంగా ముప్ఫై సంవత్సరాలలో పూర్తి స్థాయి ఐ.టీ సంస్థగా అభివృద్ధి చేశాడు. 2008 లో ఐటీ రంగంలో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
జననం | 1945 జూలై 14 మూలైపోళి గ్రామం, తూత్తుకుడి జిల్లా, తమిళనాడు |
---|---|
నివాసం | ఢిల్లీ, చెన్నై |
జాతీయత | భారతీయుడు |
జాతి | తమిళుడు |
విద్యాసంస్థలు | పి.ఎస్.జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ |
వృత్తి | హెచ్.సి.ఎల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎస్.ఎస్.ఎన్ ట్రస్టు వ్యవస్థాపకుడు |
అసలు సంపద | US$11.9 billion (డిసెంబరు 2015) |
మతం | హిందూ మతం |
జీవిత భాగస్వామి | కిరణ్ నాడార్ |
పిల్లలు | రోషిణి నాడార్ |
తల్లిదండ్రులు | శివసుబ్రమణియన్ నాడార్ వామసుందరీ దేవి |
Amenties
- Nadar, Tamilnadu
Congratulation!