జలమే జీవం …. గళమే జీవితం…
నాలుగు వందల కోట్ల గోదావరి పాలిమర్స్ సంస్థ వ్యవస్థాపకులు Dr చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ వాణిజ్యవేత్తగా గోదావరి పైపులతో బీడు భూముల్ని మాగాణం చేస్తూనే… ఆధ్యాత్మికవేత్తగా అలసిన మనసులకు అలౌకికానందాన్ని పంచుతున్నారు. గోదావరి పాలిమర్స్ సంస్థ వ్యవస్థాపకునిగా పొందని సంతృప్తిని కోట్లాది తెలుగు ప్రేక్షకులకు ప్రవచనాలు బోధిస్తూ పొందుతున్నారు
Congratulation!