BEST PUBLIC RELATIONS TEACHER అవార్డును అందుకున్న డా. కంకట రాజారాం గౌడ్
డా. కంకట రాజారాం గౌడ్ గారు Asst. ప్రొఫెసర్ గా మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, తెలంగాణ యూనివర్సిటీ లో సేవలు అందిస్తున్నారు వారికీ పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ అఫ్ ఇండియా వారు
BEST PUBLIC RELATIONS TEACHER అవార్డును 14 సెప్టెంబర్ 2019, తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ ఆడిటోరియం లో ఘనంగా సత్కరించడం జరిగింది
సేకరణ : డా. చలమల్ల వెంకటేశ్వర్లు facebook నుండి
Congratulation!