గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ రచించిన సామాజిక ఉద్యమాల్లో గౌడుల చరిత్ర సంకలనాన్ని గౌరవ ఆబ్కారి సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వర్యులు వి, శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని మరియు బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేష్ గారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబాల తో పాటు బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లేపల్లి స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Congratulation!