జస్టిస్ కునూరు లక్ష్మణ్ గౌడ్ గారికి అడ్వకేట్స్ ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం
అడ్వకేట్స్ ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు స్వీకరించిన కునూరు లక్ష్మణ్ గౌడ్ గారిని వేద పండితుల మధ్య ఘనంగా సన్మానించారు. మాజీ చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు, పొన్నం అశోక్ గారు పాల్గొన్నారు
సేకరణ : బత్తిని వినయ్ కుమార్ గౌడ్ facebook నుండి
Congratulation!