గౌడ వృత్తిదారులకు శుభవార్తను అందించిన
మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు..
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నీరా స్టాల్ల్స్ ఏర్పాటు..
హర్షం వ్యక్తం చేసిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
గౌడ వృత్తిదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలో రాష్ట్రంలో నీరా స్టాల్ల్స్ ను ప్రారంభించనున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు తెలిపారు..
ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో తొలి నీరా స్టాల్ ను ఏర్పాటు చేసి, మహారాష్ట్ర, కేరళ తరహాలో
నీరా విక్రయ కేంద్రాలను రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు.
ఈ నీరా స్టాల్ల్స్ లైసెన్స్ కేవలం గౌడ సామాజికవర్గానికి ఇవ్వనున్నామని, ఈ వృత్తిపై ఆధారపడిన వారికే మాత్రమే నీరాను గీయడం, అమ్మే అధికారం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి తెలిపారు..
గౌడ వృత్తిదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీరా చట్టం తీసుకరావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
Congratulation!