గౌరవనీయ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ హన్మకొండ హంటర్ రోడ్ లోని కాకతీయ గౌడ హాస్టల్ ఈ రోజు ప్రారంభించడం జరిగింది వరంగల్ పట్టణంలోని గౌడ్స్ పాల్గొనడం జరిగింది. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ 57వ డివిజన్ పరిధిలోని ముచ్చెర్ల గ్రామంలో బహుజన విప్లవ వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ.వి.శ్రీనివాస్ గౌడ్ గారు. అనంతరం గౌడ వృత్తిదారులు చేతులమీదుగా ఆరోగ్య ప్రదాయిని ‘నీరా’ను సేవించి, హరితహారంలో భాగంగా మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ.దాస్యం వినయ్ భాస్కర్ గారు, వర్ధన్నపేట శాసన సభ్యులు శ్రీ ఆరూరి రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు…..
Congratulation!