Please Wait...Gouds Information Portal Loading

Please Wait...Gouds Information Portal Loading

Welcome To Gouds Information Portal

Kola Rajesh Goud receives Honor

Kola Rajesh Goud receives Honor

వరంగల్ పట్టణములోని గౌడ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అధ్వర్యంలో ఇటీవల కాళోజీ యూనివర్సిటీలో సూపరిండెంట్ గా ప్రమోషన్ పొందిన టీఎన్జీవోస్ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కోల రాజేష్ గౌడ్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డా. చిర్ర రాజు గౌడ్, అడ్వకేట్ బత్తిని రమేష్ గౌడ్, బొమ్మగాని వినోద్ గౌడ్, గట్టు సత్యనారాయణ గౌడ్, రాజేష్, గుర్రం వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.